ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

31 మే, 2012

మే 2012-3 (May 2012-3)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • 2012 ప్రపంచ చెస్ చాంపియన్ విజేత-- .
  • ఇటీవల బ్రితన్ సాహిత్య బహుమతి పొందిన భారతీయుడు-- .
  • రాష్ట్రంలో అత్యధిక జట్లతో టోర్నమెంటు నిర్వహించి లిమ్కా బుక్‌లో స్థానం పొందిన టోర్నమెంట్-- .
  • మే 27న అరెస్ట్ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు-- .
  • ఇటీవల బుద్ధుని పాదముద్రికలు లభించిన కడప జిల్లాకు చెందిన చెరువు-- .
  • ప్రపంచంలో ఎత్తయిన నివాసంగా గిన్నిస్ రికార్డు సాధించిన టవర్-- .
  • ఇటీవలి కాపీరైట్ సవరణ చట్టం ముఖ్యాంశం-- .
  • ఇటీవలి నీల్సన్-ఇండియా టుడే సర్వే ప్రకారం దేశంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో దక్షిణ ప్రాంతం నుంచి ప్రథమ స్థానం పొందిన యూనివర్శిటి-- .
  • 73 సంవత్సరాల వయస్సులో ఎవరెస్టును అధిరోహించి రికార్డు సృష్టించిన జపాన్ మహిళ-- .
  • ఆసియా చెస్ చాంపియన్ విజేతగా నిల్చినది-- .
ఇవి కూడా చూడండి ... మే 2012-1,   2,   4,
విభాగాలు:  2012

2 కామెంట్‌లు:

  1. ఇలా బాక్సు పెట్టడం వల్ల MOBILE BROWSER లో జవాబులు తెలియడం లేదు.PLZ HELP

    రిప్లయితొలగించండి
  2. మొబైల్‌లలో కూడా తెలుగు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు ఈ ఇబ్బంది రాదనుకుంటా

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,