ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 జూన్, 2012

మే 2012-4 (May 2012-4)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • భారత ఆర్మీ చీఫ్‌గా ఎవరు నియమితులైనారు-- .
  • విశ్వనాథన్ ఆనంద్ ఎవరిని ఓడించి ప్రపంచ చెస్ చాంపియన్ కైవసం చేసుకున్నాడు-- .
  • గ్రాండ్‌స్లాం టోర్నెమెంట్లలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించినది-- .
  • వజ్రాల కోసం వేలాది మందిని చంపిన నేరానికి కోర్టుచే 50 సం.ల జైలుశిక్షకు గురైన లైబీరియా మాజీ అధ్యక్షుడు-- .
  • ఐజాక్ న్యూటన్ సమస్యను ఇటీవల పరిష్కరించిన భారత సంతతి శాస్రవేత్త-- .
  • ఐపీఎల్-5లో వేగవంతమైన సెంచరీ చేసినది-- .
  • ఐపీఎల్-5లో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైనది-- .
  • ఐపీఎల్-5లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు-- .
  • ఐపీఎల్-5లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడు-- .
  • ఐపీఎల్-5లో అత్యధిక వికెట్లు సాధించిన మోర్ని మోర్కెల్ సాధించిన వికెట్ల సంఖ్య-- .
ఇవి కూడా చూడండి ... మే 2012-1,   2,   3,
విభాగాలు:  2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,