ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 జూన్, 2012

వార్తల్లో కొటేషన్లు-4 (Quotations in News-4)

  • దురాశ పడితే ఎవరికైనా శ్రీకృష్ణజన్మస్థానమే దక్కుతుంది-- ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి.
  • జగన్ హోరో కాదు విలన్-- చిరంజీవి.
  • వైఎస్ కాలంలో లబ్ది పొందినవారే జగతి పబ్లికేషన్‌లో పెట్టుబడులు పెట్టారు-- యనమల రామకృష్ణుడు (తెదేపా నాయకుడు).
  • కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైనా నా వైఖరి మారదు-- పి.శంకర్ రావు (మాజీ మంత్రి).
  • విజయమ్మ గాంధారిలా కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు-- రేణుకా చౌదరి.
  • భాజపాలొ యడ్డీ మానవబాంబు-- బాలథాకరే.
  • తెలంగాణలో అభివృద్ధి చూపిస్తే పరకాల చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటా-- కేసీఆర్.
  • టెంటు లాగే ప్రభుత్వమూ కూలిపోతుంది-- కొండా సురేఖ.
  • అవినీతిలో పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ-- కె.నారాయణ (సీపీఐ కార్యదర్శి).
  • జగన్‌ను అరెస్టు చేస్తే ప్రపంచం మునిగిపోదు-- వి.హనుమంతరావు.
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,  235,   6,   7,   89, 10,   111213,
విభాగాలు: 2012,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents