ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 మే, 2012

కోల్‌కత నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)

  • కోల్‌కత నైట్ రైడర్స్ పేరు దేనికి సంబంధించినది-- ఇండియన్ ప్రీమియల్ లీగ్‌కు చెందిన ఒక ఫ్రాంచైజీ (జట్టు).
  • కోల్‌కత నైట్ రైడర్స్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చినది-- ఐపీఎల్-5 టోర్నమెంట్ కప్ సాధిందింది.
  • ఐపీఎల్-5లో కోల్‌కత నైట్ రైడర్స్ సారథి-- గౌతం గంభీర్.
  • కోల్‌కత నైట్ రైడర్స్ యజమాని-- షారుఖ్ ఖాన్.
  • తొలి 3 ఐపీఎల్‌లలో కోల్‌కత నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎవరు ఉన్నారు-- సౌరవ్ గంగూలి.
  • ఐపీఎల్-5 పైనల్లో కోల్‌కత నైట్ రైడర్స్ ఎవరిపై విజయం సాధించింది-- చెన్నై సూపర్ కింగ్స్.
  • 16 లీగ్ మ్యాచ్‌లలో కోల్‌కత నైట్ రైడర్స్ విజయం సాధించిన మ్యాచ్‌లు-- 10.
  • ఐపీఎల్-5 లో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్-- గతం గంభీర్.
  • ఐపీఎల్-5 లో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్-- సునీల్ నారినె.
  • ఐపీఎల్-5లో కోల్‌కత నైట్ రైడర్స్ కోచ్-- ట్రెవర్ బేలిస్.
విభాగాలు: క్రికెట్,   కోల్‌కత,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,