ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

29 మే, 2012

ఇండియన్ ప్రీమియర్ లీగ్-5 (Indian Premier League-5)

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్-5 విజేత-- కోల్‌కత నైట్ రైడర్స్.
  • ఐపీఎల్-5 ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది-- చెన్నై.
  • ఫైనల్లో కోల్‌కత నైట్ రైడర్స్ ఎవరిపై విజయం సాధించింది-- చెన్నై సూపర్ కింగ్స్.
  • ఐపీఎల్-5లో ఫెయిర్ ప్లే అవార్డు ఏ జట్టుకు లభించింది-- రాజస్థాన్ రాయల్స్.
  • ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్-- మన్విందర్ బిస్లా.
  • ఐపీఎల్-5లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నది-- క్రిస్ గేల్.
  • ఐపీఎల్-5లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ (పర్పుల్ క్యాప్)-- మోర్ని మోర్కెల్.
  • ఐపీఎల్-5లో నమోదైన సెంచరీల సంఖ్య-- 6.
  • ఐపీఎల్-5లో అత్యధిక వ్యక్తిగత స్కోరు-- క్రిస్ గేల్.
  • ఐపీఎల్-5లో హాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్-- చండిలా.
ఇవి కూడా చూడండి ... ఇండియన్ ప్రీమియర్ లీగ్-1,   2,   3,   4,
విభాగాలు:   2012,   క్రికెట్,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad