ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 ఏప్రిల్, 2012

ప్రకాష్ కారత్ (Prakash Karata)

;
హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
 • ప్రకాష్ కారత్ ఏ పార్టీకి చెందినవారు-- సీపీఎం.
 • ప్రకాష్ కారత్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్నికయ్యారు.
 • ప్రకాష్ కారత్ ఏ దేశంలో జన్మించారు-- బర్మా (మయన్మార్).
 • ప్రకాష్ కారత్ సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఇది ఎన్నవసారి-- 3వ సారి.
 • తొలిసారిగా ప్రకాష్ కారత్ సీపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎప్పుడు ఎన్నికయ్యారు-- 2005.
 • ప్రకాష్ కారత్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- కేరళ.
 • 2005లో ఎక్కడ జరిగిన సీపీఎం మహాసభల్లో ప్రకాష్ కారత్ తొలిసారి జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు-- ఢిల్లీ.
 • కమ్యూనిస్ట్ మేనిఫెస్టోపై ప్రకాష్ కారత్ రచించిన గ్రంథం-- ఎ వరల్డ్ టు విన్.
 • ప్రకాశ్ కారత్‌కు ముందు సీపీఎం ప్రధాన కార్యదర్శి-- హర్‌కిషన్ సింగ్ సుర్జిత్.
 • ఏ ఒలింపిక్ క్రీడలలై వ్యాసం వ్రాసి ప్రకాష్ కారత్ దేశంలోనే ప్రథమస్థానం పొందారు-- టోక్యో ఒలింపిక్స్ (1964)
విభాగాలు: భారతదేశ రాజకీయ నాయకులు,   సీపీఎం,   కేరళ,   1948,  

1 వ్యాఖ్య:

 1. ఒక్కడే మూడు మార్లు ఎన్నుకో బడ్డాడు అంటే
  ౧. నాయకత్వం లేని వాళ్ళందరూ ఉన్నారా?
  ౨. అణగ దోక్కుతున్నారా?
  ౩. శ్రీరంగ నీతులు చెప్పడానికే కానీ చెయ్యడానికి పనికిరావు అన్నట్టు

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents