ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 ఏప్రిల్, 2012

ఏప్రిల్ 2012 (April 2012)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • ఇటీవల గోవింద వల్లభ్ పంత్ పురస్కారం పొందిన రైల్వేజోన్-- దక్షిణ మధ్య రైల్వే.
  • ఇటీవల భారీ భూకంపం సంభవించిన దేశం-- ఇండోనేషియా.
  • దక్షిణ మధ్య రైల్వేలో ఉత్తమ రైల్వేస్టేషన్‌గా ఎంపైక స్టేషన్-- సికింద్రాబాదు రైల్వే స్టేషన్.
  • ఏప్రిల్ 11, 2012 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు సినిమా-- మంచి మనసులు.
  • దేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభమైంది-- రాజస్థాన్‌లోని జైసల్మార్ జిల్లా దుర్సార్.
  • సీపీఎం ప్రధాన కార్యదర్శిగా 3వ సారి ఎన్నికైన నాయకుడు-- ప్రకాష్ కారత్.
  • ఇటీవల కేంద్ర ప్రభుత్వ పురస్కారం పొందిన మండలం-- గంగాధర (కరీంనగర్ జిల్లా).
  • ఆసియా బిలియర్డ్స్ చాంపియన్ విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడు-- పంకజ్ అద్వానీ.
  • ఐపీఎల్-5లో స్థానం పొందిన నేపాల్ దేశీయుడు-- శక్తి ప్రసాద్ గౌచాన్.
  • లండన్ ఒలింపిక్స్‌కు భారత ఛెఫ్-డ్-మిషన్‌గా ఎవరు నియమించబడ్డారు-- అజిత్ పాల్ సింగ్.
ఇవి కూడా చూడండి ... ఏప్రిల్ 2012-23,   4
విభాగాలు:  2012,

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents