ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

16 ఏప్రిల్, 2012

అజింక్యా రహానె (Ajinkya Rahane)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • అజింక్యా రహానే ఎందువల్ల వార్తల్లోకి వచ్చాడు-- ఐపీఎల్-5లో తొలి సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ అయ్యాడు.
  • రహానే ఏ జట్టు తరఫున ఆడుతూ ఐపీఎల్-5లో సెంచరీ సాధించాడు-- రాజస్థాన్ రాయల్స్.
  • అజింక్యా రహానె ఎవరిపై సెంచరీ సాధించాడు-- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
  • రహానే సెంచరీ సాధించిన గ్రౌండ్-- చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు).
  • సెంచరీ సాధించిన మ్యాచ్‌లో రహానే వరుసగా 4 ఫోర్లు ఎవరి బౌలింగ్‌లో సాధించాడు-- శ్రీనాథ్ అరవింద్.
  • అజింక్యా రహానె ఏ రాష్ట్రానికి చెందినవాడు-- మహారాష్ట్ర.
  • అజింక్యా రహానె పూర్తిపేరు-- అజింక్యా మధుకర్ రహానే.
  • అజింక్యా రహానె దులీప్ ట్రోఫీలో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు-- వెస్ట్ జోన్.
  • తొలి 3 ఐపీఎల్‌లలో రహానే ఏ జట్టు తరఫున ఆడినాడు-- ముంబాయి ఇండియన్స్.
  • అజింక్యా రహానె భారత్ తరఫున తొలి వన్డే మ్యాచ్ ఎప్పుడు ఆడినాడు-- సెప్టెంబరు 2011 (ఇంగ్లాండుపై).
విభాగాలు: క్రికెట్,   మహారాష్ట్ర

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad