ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

23 ఏప్రిల్, 2012

అతిరాత్రం (Athirathram)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • ఎటపాకలో అతిరాత్రం ఎప్పుడు ప్రారంభమైంది-- ఏప్రిల్ 21, 2012.
  • అతిరాత్రం ఎక్కడ నిర్వహిస్తున్నారు-- ఎటపాక.
  • ఎటపాక ఏ జిల్లాలో ఉంది-- ఖమ్మం జిల్లా.
  • ఎటపాక సమీపాన కల ప్రముఖ శ్రీరామక్షేత్రం-- భద్రాచలం.
  • ఎటపాక ప్రాముఖ్యత-- రామాయణ కాలంలో రావణుడితో పోరాడి జటాయువు పక్షి రెక్క తెగిపడిన ప్రాంతం.
  • అతిరాత్రం నిర్వహించుట ముఖ్య ఉద్దేశ్యం-- విశ్వశాంతి, సౌభాగ్యం.
  • ఎటపాకలో అతిరాత్రం ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు-- 12 రోజులు.
  • చాలా కాలం నుంచి అతిరాత్రం నిర్వహించబడుతున్న రాష్ట్రం-- కేరళ.
  • అతిరాత్రం యజ్ఞానికి ప్రధాన పూజారి-- బ్రహ్మశ్రీ నడువం నారాయణన్ సోమయాజి.
  • అతిరాత్రం ముగింపు ప్రక్రియ-- సూత్యం (పూర్ణాసూతి).

2 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad