ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 ఏప్రిల్, 2012

అనంతగిరి (Anantagiri)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • అనంతగిరి ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- తెలంగాణ రాష్ట్ర సమితి 12వ వార్షికోత్సవ సభ నిర్వహించబడింది.
  • అనంతగిరి ఏ జిల్లాలో ఉంది-- రంగారెడ్డి జిల్లా.
  • అనంతగిరి సమీపంలోని పట్టణం-- వికారాబాదు.
  • అనంతగిరి కొండలలో జన్మిస్తున్న నది-- మూసీనది.
  • మూసీనది ఎవరి పేరుమీదుగా వచ్చింది-- ముచుకుందుడు.
  • అనంతగిరిలోని ప్రముఖ దేవాలయం-- శ్రీఅనంత పద్మనాభస్వామి దేవాలయం.
  • అనంతగిరి ఏ మార్గంలో ఉంది-- తాండూరు - హైదరాబాదు మార్గం.
  • అనంతగిరి కొండలు ఏ ప్రముఖ కొండలలో భాగము-- శేషాద్రి కొండలు.
  • పూర్వం అనంతగిరిలో తపస్సు చేసిన ప్రముఖ మహర్షి-- మార్కండేయ మహర్షి.
  • అనంత పద్మనాభ స్వామి ఆలయం ఏ శతాబ్దిలో నిర్మించబడింది-- 13వ శతాబ్ది.
  • అనంతగిరిలోని ప్రముఖ ఆసుపత్రి-- టిబి శానిటోరియం.
విభాగాలు:  రంగారెడ్డి జిల్లా,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,