ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 ఏప్రిల్, 2012

ఏప్రిల్ 2012-2 (April 2012-2)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • ఇటీవల భారతదేశం పరీక్షించిన ఖండాంతర బాలిస్టిక్ మిసైల్-- అగ్ని-5.
  • ఏప్రిల్ 20న ఏ దేశంలో విమాన ప్రమాదంలో 127 మంది మృతిచెందారు-- పాకిస్తాన్.
  • నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి-- మలిశెట్టి శ్రీనివాసులు రెడ్డి.
  • ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు-- జిమ్ యాంగ్ కిమ్.
  • ఇటీవల జరిగిన 4 దేశాల అండర్-19 వన్డే క్రికెట్ విజేత-- భారత్.
  • భారత్‌లో పాకిస్తాన్ రాయబారిగా ఎవరు నియమితులైనారు-- సల్మాన్ బషీర్.
  • ఇటీవల గుజరాత్‌లో ప్రారంభించిన ఆసియాలోనే అతిపెద్ద సొలార్ యూనిట్-- చరంకా (పటాన్ జిల్లా).
  • ఇటీవల కడప జిల్లాలో యురేనియం ఉత్పత్తి ప్రాజెక్టు ప్రారంభించిన గ్రామం-- తుమ్మపల్లి.
  • ఇటీవల మరణించిన గజం రాములు ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు-- చేనేత రంగం.
  • ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమీషన్ ప్రత్యేక రాయబారిగా నియమితులైన హాలీవుడ్ నటి-- ఏంజెలినా జోలీ.
ఇవి కూడా చూడండి ... ఏప్రిల్ 2012-13,   4
విభాగాలు:  2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,