ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 ఏప్రిల్, 2012

ఢిల్లీ నగరపాలక సంస్థ (Municipal Corporation of Delhi)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • ఇటీవలి ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ-- భారతీయ జనతా పార్టీ (రెండింటిలో మెజారిటి, ఒకదానిలో ఆధిక్యం).
  • ఢిల్లీ నగరపాలక సంస్థను ఎన్ని ముక్కలుగా విభజించారు-- 3 (దక్షిణ, ఉత్తర, తూర్పు).
  • 2012 ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించినది-- జిగ రోహిణి. (భాజపా).
  • ఎన్నికల సమయంలో ఢిల్లీ నగరపాలక సంస్థ మేయరు-- రజినీ అబ్బీ (భాజపా).
  • 2012 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన వీరేంద్ర సెహ్వాగ్ సోదరి-- అంజూ సెహ్వాగ్.
  • ఢిల్లీ నగరపాలక సంస్థ ఎప్పుడు ఏర్పాటైనది-- 1958.
  • ఢిల్లీ నగరపాలక సంస్థ తొలి మేయరు-- అరుణా ఆసఫలీ.
  • ఢిల్లీ నగరపాలక సంస్థలో జోన్ల సంఖ్య-- 12.
  • ఢిల్లీ నగరపాలక సంస్థ మొత్తం వార్డుల సంఖ్య-- 272 (మూడు కార్పోరేషన్లు కలిపి).
  • ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్ని జిల్లాలలో విస్తరించియుంది-- 9.
విభాగాలు: ఢిల్లీ,   1958,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents