ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 మార్చి, 2012

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం (Kovvur Assembly Constituency)

  • కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంది--పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.
  • 2009 ఎన్నికలలో కోవూరు నుంచి విజయం సాధించిన అభ్యర్థి-- నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
  • ప్రసన్నకుమార్ రెడ్డి 2009లో ఏ పార్టీ తరఫున విజయం సాధించారు-- తెలుగుదేశం పార్టీ.
  • 2009 ఎన్నికలలోప్రసన్నకుమార్ రెడ్డి సమీప ప్రత్యర్థి-- పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి.
  • ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన కోవూరు శాసనసభ్యుడు-- నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి.
  • ప్రసన్నకుమార్ రెడ్డి 2012 ఉప ఎన్నికలలో ఏ పార్టీతరఫున పోటీచేస్తున్నారు-- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
  • ఉప ఎన్నికలలో కోవూరు నియోజకవర్గం ప్రత్యేకత-- జిల్లాలో రెండోసారి ఉప ఎన్నిక జరిగే ఏకైక నియోజకవర్గం.
  • 1993లో కోవూరులో తొలిసారిగా ఉప ఎన్నిక ఎందువల్ల జరిగింది-- అప్పటి ఎమ్మెల్యే ఎన్.శ్రీనివాసులురెడ్డి మరణంతో.
  • 2012 ఉప ఎన్నికకు కారణం-- తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ప్రసన్న పార్టీకి, ఎమ్మెల్యేకి రాజీనామా చేయడం.
  • కోవూరు నియోజకవర్గం పరిధిలోని మండలాలు-- బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, విడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట.
విభాగాలు: నెల్లూరు జిల్లా,   అసెంబ్లీ నియోజకవర్గాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,