ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 మార్చి, 2012

సమాజ్‌వాది పార్టీ (Samajiwadi Party)

  • సమాజ్‌వాది పార్టీ ఏ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయపార్టీ-- ఉత్తరప్రదేశ్.
  • సమాజ్‌వాది పార్టీ ఎన్నికల గుర్తు-- సైకిల్.
  • సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు-- ములాయం సింగ్ యాదవ్.
  • సమాజ్‌వాది పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది-- 1992.
  • ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో సమాజ్‌వాది పార్టీ సాధించిన సీట్ల సంఖ్య-- 224 (403 స్థానాలకుగాను).
  • సమాజ్‌వాది పార్టీ ప్రధానంగా ఎవరి ఓట్లపై ఆధారపడి ఉంది-- ఇతరవెనుకబడిన కులాల ఓటర్లు (ఓబీసి).
  • లోకసభలో సమాజ్‌వాది పార్టీ బలం-- 22.
  • సమాజ్‌వాది పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన అమితాబ్ బచ్చన్ భార్య-- జయాబచ్చన్.
  • ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి 2004, 2009లలో సమాజ్‌వాది పార్టీ తరఫున ఎన్నికైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీనటి-- జయప్రద.
  • 2010 జనవరి వరకు సమాజ్‌వాది పార్టీ ప్రధానకార్యదర్శిగా ఉండి, ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్ళిన ప్రముఖ నాయకుడు-- అమర్ సింగ్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents