ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 మార్చి, 2012

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (Kollapur Assembly Constituency)

  • ఇటీవలి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపొందిన సభ్యుడు-- జూపల్లి కృష్ణారావు.
  • 2012 ఉప ఎన్నికలో జూపల్లి కృష్ణారావు ఏ పార్టీ తరఫున విజయం సాధించారు-- తెలంగాణ రాష్ట్ర సమితి.
  • జూపల్లి కృష్ణారావు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొండడం ఇది ఎన్నవసారి-- 4వ సారి.
  • కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏ జిల్లాకు చెందినది-- మహబూబ్ నగర్ జిల్లా.
  • కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏ లోకసభ నియోజకవర్గంలో భాగము-- నాగర్ కర్నూల్.
  • 1957లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన నిజాం వ్యతిరేక పోరాటయోధుడు-- మందుగుల నర్సింగరావు.
  • కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు కారణం-- 2009లో గెలుపొందిన జూపల్లి కృష్ణారావు పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం.
  • 2009లో జూపల్లి కృష్ణారావు ఏ పార్టీ తరఫున విజయం సాధించారు-- కాంగ్రెస్ పార్టీ.
  • కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందిన తొలి వ్యక్తి-- మందుగుల నర్సింగరావు.
  • జూపల్లి కాకుండా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హాట్రిక్ సాధించిన మరో వ్యక్తి-- కొత్త వెంకటేశ్వర రావు.
విభాగాలు:  మహబూబ్ నగర్ జిల్లా,   అసెంబ్లీ నియోజకవర్గాలు, 

2 కామెంట్‌లు:

  1. meeru a patrika vaarini email/ ph dwara sampradhincha vachu leda o letter rayavachu..

    mee baada ardhachesukodaginadi. meeru kastapadi sekaristunte evaro haiga vaadukovadam bagaledu..

    రిప్లయితొలగించండి
  2. ఈ-మెయిల్ పంపితే వెనక్కి వస్తోంది. ఫోన్ ద్వారా సంప్రదించాలంటే ఎవరో ఆపరేటర్ మాట్లాడుతారు. పత్రిక సంబంధితులతోనే నాకు చర్చలు జరుపాలని ఉంది. పత్రిక వారు రెండు సంవత్సరాలుగా మక్కికిమక్కి కాపీ చేసి ప్రచురించిన విషయాన్ని నేను వదిలిపెట్టను. దీనిపై త్వరలోనే పత్రికవారిని సంప్రదించి వారికి జర్నలిజం విలువలు, కాపీరైట్ చట్టాలు వర్తించవా అని అడగదలుచుకున్నాను.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,