ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 మార్చి, 2012

మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం (Mahabubnagar Assembly Constituency)

  • మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థి--యెన్నం శ్రీనివాసరెడ్డి.
  • యెన్నం శ్రీనివాసరెడ్డి ఏ పార్టీకి చెందినవారు-- భారతీయ జనతా పార్టీ.
  • మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఎందువల్ల జరిగాయి-- 2009 విజయం సాధించిన సభ్యుని మరణంతో.
  • 2009లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యుడు-- ఎన్.రాజేశ్వర్ రెడ్డి.
  • మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రిపదవులు చేపట్టినవారు-- పల్లెర్ల హనుమంతరావు, పులి వీరన్న, పి.చంద్రశేఖర్.
  • ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు విజయం సాధించిన సభ్యుడు-- పి.చంద్రశేఖర్ (తెలుగుదేశం పార్టీ).
  • 1952లో ఇక్కడి నుంచి గెలుపొందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు-- పల్లెర్ల హనమంతరావు.
  • ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు విజయం సాధించిన పార్టీ-- కాంగ్రెస్ పార్టీ.
  • ఈ నియోజకవర్గానికి 2012 ఉప ఎన్నికలు మొత్తంపై ఎన్నవవి-- 15వ.
  • ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఏ లోకసభ నియోజకవర్గంలో భాగము-- మహబూబ్‌నగర్ లోకసభ.
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు:  మహబూబ్ నగర్ జిల్లా,   అసెంబ్లీ నియోజకవర్గాలు, 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad