ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 మార్చి, 2012

మార్చి 2012-2 (March 2012-2)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • ఇటీవల విడుదల చేసిన అపర కుబేరుల జాబితాలో స్థానం పొందిన తెలుగువారు-- జి.మల్లికార్జునరావు, కె.అంజిరెడ్డి.
  • పంజాబ్ ముఖ్యమంత్రిగా 5వ సారి అధికారం స్వీకరించిన నేత-- ప్రకాష్ సింగ్ బాదల్.
  • మణిపూర్ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కినది-- ఓక్రామ్ ఇబోబీ సింగ్.
  • ఇటీవల రాజీనామా చేసిన రైల్వే మంత్రి-- దినేష్ త్రివేది.
  • జర్మనీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు-- జొవాచిమ్ గౌక్.
  • ఇటీవల స్విస్ గ్రాండ్ ప్రి ఓపెన్ మహిళల టైటిల్ సాధించిన భారతీయురాలు-- సైనా నెహ్వాల్.
  • ఇటీవల వన్డే క్రికెట్ పోటీలలో భారత్ సాధించిన అత్యధిక లక్ష్యసాధన స్కోరు-- 330.
  • ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంటులో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్-- విరాట్ కోహ్లి.
  • అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో సచిన్ టెండుల్కర్ 100వ సెంచరీని చేసిన నగరం-- ఢాకా.
  • 2012-13 బడ్జెటులో ఆదాయపు పన్ను పరిధిని ఎంతకు పెంచారు-- రూ.2 లక్షలకు.
ఇవి కూడా చూడండి ... మార్చి 2012-1,   3,   4,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,