ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

10 మార్చి, 2012

మార్చి 2012 (March 2012)

  • మార్చి 9న అంతర్జాతీయ క్రికెట్‌కు విరమణ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్-- రాహుల్ ద్రవిడ్.
  • భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఎవరిని ఎంపికచేశారు-- బిక్రంసింగ్.
  • ఇటీవల జరిగిన మొట్టమొదటి మహిళల ప్రపంచ కబడ్డి చాంప్ విజేత-- భారత్.
  • ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని బీహార్‌లోని ఏ జిల్లలో నిర్మిస్తున్నారు-- వైశాలి.
  • రష్యా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన ప్రధానమంత్రి-- వ్లాదిమిర్ పుతిన్.
  • వ్లాదిమిర్ పుతిన్ ఏ పార్టీకి చెందినవాడు-- యునైటెడ్ రష్యా పార్టీ.
  • ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వెస్టీండీస్ క్రికెటర్-- రునాకో మోర్టాన్.
  • ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలలో ముఖ్యమంత్రి భువనచంద్ర ఖండూరి ఓటమి పొందిన నియోజకవర్గం-- కొటద్వార్.
  • పంజాబ్ శాసనసభ ఎన్నికలలో జలంధర్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్-- పర్గత్ సింగ్.
  • 59వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలొ ఉత్తమ నటి అవార్డు ఎవరికి లభించింది-- విద్యాబాలన్ (డర్టీపిక్చర్ చిత్రానికిగాను).
ఇవి కూడా చూడండి ... మార్చి 2012-2,   3,   4,
విభాగాలు:  2012,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad