ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

26 డిసెంబర్, 2011

డిసెంబరు 2011-3 (December 2011-3)

  • బ్రిటన్ దిగువసభ ఉప ఎన్నికలలో విజయం సాధించిన భారతీయ సంతతికి చెందిన యువతి-- సీమా మల్హోత్రా.
  • వరల్డ్ సూపర్ సీరీస్ టెన్నిస్ టోర్ని ఫైనల్ చేరిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన క్రీడాకారిణి-- సైనా నెహ్వాల్.
  • ఇటీవల ఏ దేశంలో వరదలు సంభవించి సుమారు 500 మంది మరణించారు-- ఫిలిప్పీన్స్.
  • ఇటీవల్ జాతీయ హోదా పొందిన సరయూ నహర్ పరియోజన మరియు శారదా సహాయక్ ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు-- ఉత్తర ప్రదేశ్.
  • డిసెంబరు 23న మరణించిన తెలుగు రచయిత-- త్రిపురనేని మహారథి.
  • ఇటీవల ఏ నృత్యానికి చెందిన 560 మంది కళాకారులు ఒకే వేదికపై నృత్యం ప్రదర్శించి గిన్నిస్ రికార్డు సృష్టించారు--ఒడిస్సీ.
  • డిసెంబరు 26న 100వ టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనున్న స్టేడియం-- సిడ్నీ స్టేడియం.
  • రంజీట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించినది-- వసీం జాఫర్.
  • సామల సదాశివకు సాహిత్య అకాడమీ అవార్డు ఏ రచనకుగాను లభించింది-- స్వరలయలు.
  • ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహకు ఏ భాషలో సాహిత్య అకాడమీ ఆవార్డు లభించింది-- ఆంగ్లం.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2011-1,    2,    4,
విభాగాలు: 2011

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad