ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 అక్టోబర్, 2011

నమ్మ మెట్రో (Namma Metro)

  • నమ్మ మెట్రో దేనికి సంబంధించినది-- మెట్రో రైల్వే ప్రాజెక్టు.
  • నమ్మ మెట్రో ఏ నగరానికి చెందినది-- బెంగుళూరు.
  • నమ్మ మెట్రోను ఎప్పుడు ప్రారంభించారు-- అక్టోబరు 20, 2011.
  • నమ్మ మెట్రో ప్రత్యేకత-- దక్షిణ భారతదేశంలోనే తొలి మెట్రో ప్రాజెక్టు.
  • నమ్మ మెట్రో తొలిదశ ప్రాజెక్టు ఏయే స్టేషన్ల మధ్యన ప్రారంభించారు-- బయ్యప్పనహళ్ళి నుంచి ఎం.జి.రోడ్.
  • య్యప్పనహళ్ళి నుంచి ఎం.జి.రోడ్ వరకు ఎన్ని రైల్వే స్టేషన్లున్నాయి-- 6.
  • నమ్మ మెట్రో నిర్మాణానికి ఎప్పుడు ఆమోదం లభించింది-- ఏప్రిల్ 2006.
  • నమ్మ మెట్రో తొలిదశ నిర్మాణానికి ఎప్పుడు శంకుస్థాపన చేశారు-- జూన్ 2006.
  • నమ్మ మెట్రోలో మొత్తం ఎన్ని మార్గాలున్నాయి-- 6.
  • నమ్మ మెట్రో తొలిదశను ఎవరు ప్రారంభించారు-- కమల్‌నాథ్.
విభాగాలు: కర్ణాటక,  బెంగుళూరు,   భారతీయ రైల్వేలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,