ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

20 అక్టోబర్, 2011

టంగుటూరి అంజయ్య (Tanguturi Anjaiah)

(టంగుటూరి అంజయ్య వర్థంతి సందర్భంగా)
  • టంగుటూరి అంజయ్య ఎప్పుడు జన్మించారు-- 1919.
  • అంజయ్య ఏ జిల్లాకు చెందినవారు-- మెదక్.
  • ఏ కర్మాగారంలో పనిచేసి అంజయ్య కార్మిక నాయకుడైనారు-- ఆల్విన్ (హైదరాబాదు).
  • అంజయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం-- అక్టోబరు 1980 నుంచి ఫిబ్రవరి 1982.
  • ముఖ్యమంత్రిగా టి.అంజయ్య ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు-- రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం.
  • ముఖ్యమంత్రిగా అంజయ్య ప్రత్యేకత-- జంబో మంత్రివర్గం.
  • అంజయ్యకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి-- మర్రి చెన్నారెడ్డి.
  • అంజయ్య తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి-- భవనం వెంకట్రాంరెడ్డి.
  • కేంద్రంలో అంజయ్య నిర్వర్తించిన మంత్రిత్వశాఖ-- కార్మిక శాఖ.
  • ప్రస్తుతం ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యురాలిగా ఉన్న అంజయ్య భార్య-- టంగుటూరి మణెమ్మ.
టంగుటూరి అంజయ్య వ్యాసం కోసం ఇక్కడ చూడండి.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులుముఖ్యమంత్రులు,   మెదక్ జిల్లా,   1919,   1986, 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad