ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 అక్టోబర్, 2011

అక్టోబరు 2011-2 (October 2011-2)

  • మారథాన్ పోటీని పూర్తిచేసిన భారతీయ సంతతికి చెందిన 100 సంవత్సరాల వయస్సు కల వృద్ధుడు-- ఫౌజాసింగ్.
  • లిబియా మాజీ అధ్యక్షుడు గఢాఫి ఏ నగరంలో కాల్చివేతకు గురయ్యాడు-- సిర్తే.
  • దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా మెట్రోరైలు (నమ్మ మెట్రో) ఏ నగరంలో ప్రారంభించబడింది-- బెంగుళూరు.
  • ఇటీవల ప్రయోగించిన మేఘాట్రాఫిక్స్ ఉపగ్రహం ఏయే దేశాలు సంయుక్తంగా రూపొందించాయి-- భారత్, ఫ్రాన్సు.
  • వరుసగా రెండోసారి ఫార్మూలా-వన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచినది-- సెబాస్టియన్ వెటెల్.
  • అక్టోబరు 9న మరణించిన రాష్ట్ర మాజీ మంత్రి-- జక్కంపూడి రామ్మోహనరావు.
  • అక్టోబరు 11న మరణించిన యాపిల్ బ్రాండ్ టెక్నాలజీ ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు-- స్టీవ్ జాబ్స్.
  • అక్టోబరు 14న మరణించిన తెలుగు సినీగేయ రచయిత-- జాలాది రాజారావు.
  • డ్యూరాండ్‌కప్ ఫుట్‌బాల్ విజేతగా నిలిచిన జట్టు-- చర్చిల్ బ్రదర్స్.
  • జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ విజేత-- మేరీకోమ్.
ఇవి కూడా చూడండి ... అక్టోబరు 2011-1,   3,   4
 విభాగాలు: 2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,