ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 ఆగస్టు, 2011

ఆంగ్లో ఇండియన్లు (Anglo Indians)

(ఆంగ్లో ఇండియన్ దినోత్సవం సందర్భంగా)
  • ఆంగ్లో ఇండియన్లు అనగా-- భారత్‌లో నివశిస్తున్న బ్రిటీష్ సంతతివారు, భారతీయ యువతులను పెళ్ళిచేసుకొని భారత్‌లో నివశిస్తున్న బ్రిటీష్ సంతతివారు.
  • ఆంగ్లో ఇండియన్ల గురించి వివరించే భారత రాజ్యాంగ ప్రకరణ-- 366(2).
  • ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్లో ఇండియన్లు అధికంగా నివశిస్తున్న ప్రాంతం-- సికింద్రాబాదు (హైదరాబాదు).
  • 1997లో మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన హైదరాబాదుకు చెందిన ఆంగ్లో ఇండియన్ యువతి-- డయానా హేడెన్.
  • ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నామినేటెడ్ సభ్యురాలిగా ఉన్న ఆంగ్లో ఇండియన్-- క్రిస్టీనా లాజరస్.
  • 1983 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో అత్యధిక వికెట్లు సాధించిన భారతజట్టు లోని ఆంగ్లో ఇండియన్-- రోజర్ బిన్నీ.
  • ప్రముఖ నవలా రచయిత, 1907లో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఆంగ్లో-ఇండియన్-- రుడ్‌యార్డ్ కిప్లింగ్.
  • 1992లో ఆంగ్లంలో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ ఆంగ్ల రచయిత-- రస్కిన్ బాండ్.
  • భారత్ తరఫున ఒలింపిక్ పతకం సాధించిన ఆంగ్లో ఇండియన్ క్రీడాకారుడు-- నార్మన్ ప్రిచర్డ్.
  • ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ సాధించిన భారత్‌కు చెందిన ప్రముఖ ఆంగ్లో ఇండియన్ క్రీడాకారుడు-- విల్సన్ జోన్స్.
విభాగాలు: భారతదేశము,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,