- భారత రాజ్యాంగము ఎప్పుడు అమలులోకి వచ్చింది-- జనవరి 26, 1950.
- భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల సంఖ్య-- 395.
- భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినది-- ఐవర్ జెన్నింగ్స్.
- భారత రాజ్యాంగము యొక్క చిహ్నం-- ఏనుగు.
- భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం-- పూర్ణస్వరాజ్ దినం.
- భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఎందులో వివరించబడ్డాయి-- పీఠిక (ప్రియాంబుల్).
- భారత రాజ్యాంగమును ఎవరు రచించారు-- భారత రాజ్యాంగ పరిషత్తు.
- భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు-- రాజేంద్రప్రసాద్.
- భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత-- ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము.
- భారత రాజ్యాంగము ఏ రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది-- నవంబరు 26, 1949.
|
|
విభాగాలు: భారత రాజ్యాంగము, |
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి