ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

10 ఆగస్టు, 2011

ఆగస్టు 2011 (August 2011)

  • ఇటీవల క్రైస్తవమతం నుంచి హిందూమతంలోకి మారిన ప్రముఖ నటి-- నయనతార.
  • ఇటీవల ప్రకటించిన 2010 నంది అవార్డులలో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న సినిమా-- వేదం.
  • థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన మహిళ-- ఇంగ్లక్ షినవత్రా.
  • జగన్ ఆస్తులకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే-- పి.శంకర్ రావు.
  • ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు సాహితీవేత్త-- వేగుంట మోహనప్రసాద్ (మో).
  • వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ పొంది ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా అవతరించిన క్రీడాకారుడు-- రంజన్ సోధి.
  • భారత వైమానిక ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు-- అనిల్ కుమార్ బ్రౌనే.
  • కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణకు సంబంధించిన సంస్థ-- తెలంగాణ రాష్ట్ర సాధన సమితి.
  • ఇటీవల నాసా ప్రయోగించిన జునో ప్రయోగం ఏ గ్రహ విశ్లేషణకు చెందినది-- బృహస్పతి.
  • ఇటీవల అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించిన ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ-- స్టాండర్డ్ అండ్ పూర్.
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2011-2,   3,   4,
విభాగాలు:  2011,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad