ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 ఫిబ్రవరి, 2011

మొరాకో (Morocco)

  • మొరాకో దేశ రాజధాని-- రాబత్.
  • మొరాకో ఏ ఖండంలో ఉంది-- ఆప్రికా.
  • మొరాకోలో అతిపెద్ద నగరం-- కాసాబ్లాంకా.
  • మొరాకోలో విస్తరించియున్న పర్వతాలు-- అట్లాస్ పర్వతాలు.
  • భౌగోళికంగా ఆప్రికా ఖండంలో మొరాకో ప్రత్యేకత-- ఐరోపాకు అతిసమీపంలో ఉన్న ఆప్రికా దేశం.
  • 1994లో డంకెల్ డ్రాప్ట్‌పై సంతకాలు (ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడడానికి) జరిగిన మొరాకోలోని నగరం-- మరకేశ్.
  • ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో మొరాకో ప్రత్యేకత-- రెండో రౌండ్‌కు అర్హత పొందిన తొలి ఆప్రికా దేశం.
  • మొరాకో ఏయే సముద్రాలను సరిహద్దులుగా కలిగి ఉంది-- అట్లాంటిక్, మధ్యధరా సముద్రాలు.
  • మొరాకో దేశ ముఖ్యమైన క్రీడ-- ఫుట్‌బాల్.
  • మహ్మద్ బీన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీ వచ్చిన మొరాకో యాత్రికుడు-- ఐబన్ బటూటా.
విభాగాలు: దేశాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,