ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 జూన్, 2010

ప్రపంచ కప్ ఫుట్‌బాల్ (World Cup Football)

  • ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటు ఏ సంవత్సరంలో ప్రారంభమైనది--1930.
  • 1930లో తొలిసారిగా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటును చేజిక్కించుకున్న దేశం--ఉరుగ్వే.
  • ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటును అత్యధిక సార్లు నెగ్గిన దేశం--బ్రెజిల్.
  • బ్రెజిల్ తరువాత అత్యధికంగా 4 సార్లు ట్రోఫీని సాధించిన దేశం--ఇటలీ.
  • అత్యధికంగా 4 సార్లు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన దేశం--జర్మనీ.
  • అత్యధిక ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో ఆడిన ఆటగాళ్ళు--ఆంటోనియో కార్బాజిల్ (మెక్సికో) మరియు లోథర్ మాథ్యూస్ (జర్మనీ).
  • కెప్టెన్‌గా అత్యధిక మ్యాచులకు సారథ్యం వహించిన ఆతగాడు--డీగో మారడోనా (అర్జెంటీనా).
  • ఒకే టోర్నమెంటులో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు--జస్ట్ ఫోటేన్ (ఫ్రాన్స్).
  • 2006 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటు విజేత--ఇటలీ.
  • ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు--రొనాల్డో (బ్రెజిల్).

సంబంధిత విభాగాలు ... క్రీడలు, ఫుట్‌బాల్, ప్రపంచ కప్ టోర్నమెంట్లు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,