ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 జూన్, 2010

జూన్ 2010 (June 2010)

  • ట్విట్టర్‌లో 50 లక్షల మంది అభిమానులను సంపాదించి రికార్డు సృష్టించిన పాప్ స్టార్--బ్రిట్నీ స్పియర్.
  • జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరి ఎంపికయ్యారు--నవోతో కాన్.
  • జర్మనీ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు--క్రిస్టియన్ ఉల్ఫ్.
  • జి-20 దేశాల ఆర్థికమంత్రుల సదస్సు జూన్ 5న ఎక్కడ నిర్వహించబడినది--బుసాన్ (దక్షిణ కొరియా).
  • కొలంబో (శ్రీలంక)లో జరిగిన 11వ ఐఫా అవార్డుల ప్రధానోత్సవంలో అత్యధిక అవార్డులు పొందిన చిత్రం--త్రీ ఇడియట్స్.
  • జూన్ 1న ఏ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించబడినది--జార్ఖండ్.
  • పశ్చిమబెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక పురపాలక సంఘాలను గెలుచుకున్న పార్టీ--తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.
  • జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్మెన్‌గా ఎవరు నియమితులయ్యారు--కె.జి.బాలకృష్ణన్.
  • ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు మూడవసారి ఎన్నికైనవారు--నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వి.హనమంతరావు.
  • ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ను ఐదవసారి చేజిక్కించుకున్న ఆటగాడు--రఫెల్ నాదల్.

సంబంధిత విభాగాలు ... 2010,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad