ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 ఫిబ్రవరి, 2011

జోర్డాన్ (Jordan)

  • జోర్డాన్ రాజధాని నగరం-- అమ్మన్.
  • జోర్డాన్ అధికార భాష- అరబిక్.
  • జోర్డాన్ దేశం ఏ ఖండంలో ఉంది-- ఆసియా (పశ్చిమాసియా).
  • జోర్డాన్‌కు పశ్చిమాన ఉన్న నది-- జోర్డాన్ నది.
  • జోర్డాన్ యొక్క ఏకైక ఓడరేవు-- అకాబా.
  • ఆధునిక ఏడు ప్రపంచ వింతలలో స్థానం పొందిన నెబేటియన్ నాగరికత కాలం నాటి జోర్డాన్‌కు చెందిన ప్రాంతం-- పెట్రా.
  • 1967లో జోర్డాన్ నుంచి స్వాధీనం చేసుకొని ఇజ్రాయిల్ తన రాజధానిగా మార్చుకున్న పట్టణం-- జెరూసలేం.
  • జోర్డాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉన్న సముద్రం-- మృతసముద్రం.
  • జోర్డాన్ జట్టు ద్వారా పాల్గొని ఫార్మూలా వన్ రేసులో పాల్గొన్న తొలి భారతీయుడిగా అవతరించినది-- నారాయణ్ కార్తికేయన్.
  • 1951లో హత్యకు గురైన జోర్డాన్ రాజు-- అబ్దుల్లా హుస్సేన్.
విభాగాలు: దేశాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,