ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 ఫిబ్రవరి, 2011

బహ్రెయిన్ (Bahrain)

  • బహ్రెయిన్ / బహరీన్ రాజధాని నగరం-- మనామా.
  • బహ్రెయిన్ దేశం ఏ సింధూశాఖలో కలదు-- పర్షియన్ గల్ఫ్.
  • బహ్రెయిన్‌కు సౌదీ అరేబియాతో 1986లో కల్పబడిన కాజ్‌వే-- కింగ్ ఫౌద్ కాజ్‌వే.
  • బహ్రెయిన్ దేశం దేనికి ప్రసిద్ధి-- చమురు, రత్నాలు.
  • యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన బహ్రెయిన్‌కు చెందిన ప్రాంతం-- ఖలట్ అల్-బహరీన్.
  • అరబిక్‌లో బహ్రెయిన్ అనగా అర్థం-- రెండు సముద్రాలు.
  • 1783లో బహ్రెయిన్ ఎవరి నుంచి స్వాతంత్ర్యాన్ని పొందినది-- పర్షియా.
  • బహహ్రెయిన్ ఏ ఖండంలోని దేశము-- ఆసియా (మధ్యప్రాచ్యం).
  • బహ్రెయిన్ దేశానికి దీవులలో పెద్దది-- బహ్రెయిన్ దీవి.
  • మెసపోటోమియా నాగరికతలో పేర్కొనబడిన బహ్రెయిన్ ప్రాంతం--దిల్‌మున్.
విభాగాలు:  దేశాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,