ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 ఫిబ్రవరి, 2011

2011 క్రికెట్ ప్రపంచ కప్ (2011 Cricket World Cup)

  • ప్రపంచ కప్ క్రికెట్ పరంపరలో 2011 కప్ ఎన్నవది-- 10వది.
  • 2011 ప్రపంచ కప్ క్రికెట్ నిర్వహించు దేశాలు-- భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్.
  • 2011 ప్రపంచ కప్‌లో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి-- 14.
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో ప్రారంభ మ్యాచ్ ఏయే దేశాల మధ్య జరుగుతుంది-- భారత్ Vs బంగ్లాదేశ్ (19 ఫిబ్రవరి, 2011).
  • ప్రారంభ మ్యాచ్ ఏ స్టేడియంలో నిర్వహించబడుతుంది-- షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, మీర్‌పూర్ (బంగ్లాదేశ్).
  • 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరుగుతుంది-- ముంబాయిలోని వాంఖడే స్టేడియం.
  • 2011 ప్రపంచ కప్‌కు భారతజట్టు మేనేజర్-- రంజీవ్ బిశ్వాల్.
  • 2011 ప్రపంచ కప్ మస్కట్-- స్టంపీ.
  • 2011 ప్రపంచ కప్ క్రికెట్ అధికారిక గీతం-- దే ఘుమా కే.
  • 2011 క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఎన్నిస్టేడియంలలో నిర్వహిస్తున్నారు-- 13 (భారత్--8, శ్రీలంక--3, బంగ్లాదేశ్--2).
ఇవి కూడా చూడండి … 2011 క్రికెట్ ప్రపంచ కప్-2,   3,
విభాగాలు:  2011,   క్రికెట్,  

2 కామెంట్‌లు:

  1. this is a very useful site for all competitive exams and hats off to your idea to start a telugu gk site.but i want to say here about the first world cup cricket match. it is for india versus bangladesh.not srilanka.
    anyways good job.

    రిప్లయితొలగించండి
  2. పొరపాటును సరిదిద్దాను, తెలియజేసినందులకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,