ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

14 జూన్, 2011

ఆదిలాబాదు (Adilabad)

  • ఆదిలాబాదులో తెలంగాణ నగారా నిర్వహించిన నాయకుడు-- నాగం జనార్థన్ రెడ్డి.
  • ఆదిలాబాదు పురాతన నామం--ఏదులాపురం (రాష్ట్రకూటుల కాలంలో ఎడ్లవాడ).
  • ఆదిలాబాదు పేరు ఎవరి మీదుగా వచ్చినది--బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా.
  • ఆదిలాబాదు పట్టణం ఏ జాతీయ రహదారిపై ఉన్నది--NH 7.
  • ఆదిలాబాదు పట్టణం సమీపంలో ఉన్న పర్వతాలు--సహ్యాద్రి పర్వతాలు.
  • ఆదిలాబాదు రైల్వేస్టేషన్ ఏ మార్గంలో కలదు--ముద్‌ఖేడ్ - పింపల్‌కుట్టి మార్గంలో.
  • ఆదిలాబాదు రైల్వేస్టేషన్ ఏ డివిజన్‌లోకి వస్తుంది--నాందేడ్ డివిజన్ (దక్షిణ మధ్య రైల్వే).
  • ఆదిలాబాదు కంటె ముందు ఆ ప్రాంతపు జిల్లా రాజధాని--ఆసిఫాబాదు.
  • ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా ముఖ్య పట్టణాలలో ఆదిలాబాదు ప్రత్యేకత--అతి ఉత్తరాన ఉన్న జిల్లా రాజధాని.
  • 2009 అసెంబ్లీ ఎన్నికలలో ఆదిలాబాదు నియోజకవర్గం నుంచి విజయం సాధించినది--జోగు రామన్న (తెలుగుదేశం పార్టీ).

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad