ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

7 డిసెంబర్, 2010

తాండూరు (Tandur)

  • తాండూరు ఎందువల్ల వార్తల్లోకి వచ్చినది--ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తొలి అధికారిక పర్యటన జరిగింది.
  • తాండూరు ఏ జిల్లాలో కలదు--రంగారెడ్డి జిల్లా.
  • తాండూరు ప్రాంతం ఏ పంటకు ప్రసిద్ధి--కందులు.
  • తాండూరులో విసృతంగా ఉన్న చిన్నతరహా పరిశ్రములు--నాపరాతి పాలిషింగ్ పరిశ్రములు.
  • తాండూరు పరిసర ప్రాంతంలో ఏ భారీ పరిశ్రమలున్నాయి--సిమెంటు పరిశ్రమలు.
  • తాండూరు పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే చిన్న నది--కాగ్నానది (మూసీకి ఉపనది).
  • తాండూరుకు సమీపంలోని కోటబాస్పల్లిలో జన్మించి ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ మంత్రి పదవిని నిర్వహిస్తున్నది--సబితా ఇంద్రారెడ్డి.
  • 1962, 1967 లలో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తర్వాత కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ప్రముఖుడు--మర్రి చెన్నారెడ్డి.
  • తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే--పి.మహేందర్ రెడ్డి (తెలుగుదేశం పార్టీ).
  • తాండూరు ఏ పార్లమెంటు నియోజకవర్గంలో భాగము--చేవెళ్ళ.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad