ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 సెప్టెంబర్, 2010

అమెరికన్ ఓపెన్ టెన్నిస్ 2010 (US Open Tennis 2010)

  • 2010 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత--రాఫెల్ నాదల్.
  • రాఫెల్ నాదల్ అమెరికన్ ఓపెన్ సాధించి సృష్టించిన రికార్డు--కెరీస్ గ్రాండ్‌స్లాం సాధించిన 7వ ఆటగాడిగా అవతరించాడు.
  • నాదల్ ఫైనల్లో ఎవరిపై విజయం సాధించాడు--నోవాక్ జొకావిక్.
  • 2010 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత--కిమ్ క్లిజ్‌స్టెర్స్.
  • పురుషుల డబుల్స్‌లో ఫైనల్స్ చేరుకున్న భారత ఆటగాడు--రోహన్ బోపన్న.
  • రోహన్ బోపన్న ఎవరితో కలిసి డబుల్స్ ఆడినాడూ--ఐసం ఉల్ హక్ ఖురేషి (పాకిస్తాన్).
  • పురుషుల డబుల్స్‌లో పాల్గొని తొలి, రెండో రౌండ్లలో పరాజయం పొందిన మరో ఇద్దరు భారతీయులు--లియాండర్ పేస్, మహేష్ భూపతి.
  • మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ ఎవరితో జతకట్టి క్వార్టర్ ఫైనల్ వరకు చేరినాడు--కారా బ్లాక్.
  • రాఫెల్ నాదల్‌కు ఇది ఎన్నవ గ్రాండ్‌స్లాం టైటిల్--9వ.
  • అమెరిక ఓపెన్ టెన్నిస్ పోటీలు ఏ నగరంలో నిర్వహించబడ్డాయి--న్యూయార్క్ (అమెరికా).
ఇవి కూడా చూడండి ... అమెరికన్ ఓపెన్ టెన్నిస్-2008, 2009,
విభాగాలు: 2010, క్రీడలు, టెన్నిస్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,