ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 సెప్టెంబర్, 2010

ఆగస్టు 2010-4 (August 2010-4)

  • ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ టూర్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించినది--అర్జున్ అత్వాల్.
  • హైదరాబాదులో విశ్వనాథన్ ఆనంద్‌తో ఒకేసారి చెస్ ఆడిన 40 మందిలో డ్రాగా ముగించిన 14 ఏళ్ల విద్యార్థి--శ్రీకర్ భరద్వాజ్.
  • ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా జియోధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ సాపిస్తున్నారు--ఖమ్మం జిల్లా అశ్వారావుపేట.
  • 2010 మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--లాస్ వెగాస్ (అమెరికా).
  • పిడిఎస్ కుంభకోణంలో అరెస్టు అయిన అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి--గెగాంగ్ అపాంగ్.
  • ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపిగా ఎవరు నియమితులైనారు--కె.అరవింద్ రావు.
  • ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు--వినీత్ జైన్.
  • 5లక్షలకోట్ల వరకు "పై" విలువ లెక్కించి రికార్డు సృష్టించినది--షిగెరు కొండొ (ఫ్రాన్సు).
  • 64వ జాతీయ అక్వాటిక్ చాంప్ పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--జైపూర్.
  • మదర్ థెరీసా శతజయంతిని పురస్కరించుకొని బంగారు స్మారక నాణేలను విడుదల చేయాలని నిర్ణయించిన దేశము--ఆల్బేనియా.
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2010-1, 2, 3,
విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,