ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

30 ఆగస్టు, 2010

మిస్ యూనివర్స్ 2010 (Miss Universe 2010)

  • 2010 మిస్ యూనివర్స్ కిరీటం ఎవరికి లభించింది--జిమేనా నవరెటె.
  • 2010 మిస్ యూనివర్స్ కిరీటధారి నవరెటె ఏ దేశానికి చెందినది--మెక్సికో.
  • మిస్ యూనివర్స్ 2010 పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--లాస్‌వెగాస్ (అమెరికా).
  • మిస్ యూనివర్స్ 2010 పోటీలో ఎందరు ముద్దుగుమ్మలు పాల్గొన్నారు--82.
  • మిస్ యూనివర్స్ పోటీల పరంపరలో 2010 పోటీ ఎన్నవది--59వది.
  • 2010 మిస్ యూనివర్స్ రన్నరప్--యెండీ ఫిలిప్స్ (జమైకా).
  • 2010 మిస్ యూనివర్స్ పోటీలో మూడవస్థానం పొందినది--జెనిస్టా క్యాంప్‌బెల్ (ఆస్ట్రేలియా).
  • మిస్ యూనివర్స్ 2010లో భారత్ తరఫున పోల్గొన్న అందాల భామ--ఉషోషి సేన్‌గుప్తా.
  • మిస్ యూనివర్స్ కిరీటం మెక్సికోకు లభించడం ఇది ఎన్నవసారి--2వ.
  • ఇదివరకు మిస్ యూనివర్స్ కిరీటం మెక్సికో భామకు ఎప్పుడు లభించింది--1991.
ఇవి కూడా చూడండి ... మిస్ యూనివర్స్ 200820092011
విభాగాలు: 2010,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad