ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

15 ఆగస్టు, 2010

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy Dist)

(రంగారెడ్డి జిల్లా ఆవిర్భావదినం సందర్భంగా)
  • రంగారెడ్డి జిల్లా ఎప్పుడు ఏర్పడింది--ఆగస్టు 15, 1978.
  • రంగారెడ్డి జిల్లా ఏర్పడక ముందు ఈ ప్రాంతం ఏ జిల్లాలో భాగంగా ఉండేది--హైదరాబాదు జిల్లా.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు--మర్రి చెన్నారెడ్డి.
  • రంగారెడ్డి జిల్లా పేరు ఎవరి పేరుమీదుగా పెట్టబడినది--కొండా వెంకట రంగారెడ్డి (మర్రి చెన్నారెడ్డి మామ).
  • భౌగోళికంగా నలువైపులా రంగారెడ్డి జిల్లాచే చుట్టబడిన జిల్లా--హైదరాబాదు జిల్లా.
  • రంగారెడ్డి జిల్లాలో మూసీనది జన్మస్థానమైన కొండలు--అనంతగిరి కొండలు.
  • రంగారెడ్డి జిల్లా లోని పురపాలక సంఘాలు--2 (తాండూరు, వికారాబాదు).
  • ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి శాటిలైట్ పట్టణంగా ఏర్పాటుచేయనున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టణం--వికారాబాదు.
  • వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టణం--చేవెళ్ళ.
  • రంగారెడ్డి జిల్లాలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతం--శంషాబాద్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad