- ఇటీవల రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి--సైనా నెహ్వాల్.
- సచిన్ టెండుల్కర్ అత్యధిక టెస్టులు ఆడి ఎవరి రికార్డును అధికమించాడు--స్టీవ్ వా.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఉధ్వాసనకు గురైన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్--కుసుమకుమారి.
- శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ కులపతి కుసుమకుమారిని ఏ కమిటీ నివేదిక ఆధారంగా తొలిగించారు--ఎ.హనుమంతు కమిటీ.
- 1998 తరువాత పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్ టాప్-100లో స్థానం పొందిన క్రీడాకారుడు--సోమదేవ్ దేవ్‌వర్మన్.
- 2011 వన్డే క్రికెట్ టోర్నమెంటు మస్కట్ పేరు--స్టంపీ.
- ఇటీవల మరణించిన ప్రముఖ దినపత్రిక మళయాల మనోరమ సంపాదకుడు--కె.ఎం.మాథ్యూస్.
- భారతదేశంలో పారిశుద్ధ్య నగరంగా ఎంపికైన నగరం--చండీగర్.
- తాజాగా యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించిన జైపూర్‌లోని కట్టడం--జంతర్ మంతర్.
- ఇటీవల హిందూమతంలోకి మారిన హాలీవుడ్ నటి--జూలియా రాబర్ట్స్.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.