6 ఆగస్టు, 2010

జైపూర్ (Jaipur)

  • జైపూర్ లోని ఏ కట్టడం ఇటీవల యునెస్కో వారసత్వజాబితాలోకి చేరింది--జంతర్ మంతర్.
  • జంతర్ మంతర్ యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన ఎన్నవ కట్టడం--28వ.
  • జంతర్ మంతర్ ఎవరిచే నిర్మించబడినది--మహారాజా జైసింగ్-2.
  • జంతర్ మంతర్ నిర్మాణం దేనికి సంబంధించినది--ఖగోళ పరిశోధనశాల.
  • జంతర్ మంతర్ ఏ శతాబ్దిలో నిర్మించబడినది--18వ శతాబ్దం.
  • జైపూర్‌లో ఉన్న మరో చారిత్రకమైన ప్రముఖ కట్టడం--హవామహల్.
  • జైపూర్ ప్రాంతం మహాజనపదం నాటికి ఏ రాజ్యంలో భాగంలో ఉండేది--మత్స్యరాజ్యం.
  • జైపూర్ నగర నిర్మాణానికి ముందు మహారాజా జైసింగ్ రాజధాని--అంబర్.
  • జైపూర్ నగర్ నామాంతరం--పింక్ సిటి.
  • 1948లో జైపూర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆంధ్రుడు--భోగరాజు పట్టాబీ సీతారామయ్య.
విభాగాలు: నగరాలు, రాజస్థాన్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.