4 ఆగస్టు, 2010

జూలై 2010-5 (July 2010-5)

  • ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి--డేవిడ్ కామెరూన్.
  • ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా ఎవరు నియమించబడ్డారు--షాబుద్దీన్ యాకుబ్ ఖురేషీ.
  • ఇటీవల తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్--సురేష్ రైనా.
  • రాజీవ్ ఖేల్‌రత్న అవార్డుకు ఎన్నికైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి--సైనా నెహ్వాల్.
  • 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయుడు--గగన్ నారంగ్.
  • సోహ్రాబుద్దీన్ హత్యకేసులో హత్యారోపణ ఎదుర్కొని అరెస్టు అయిన గుజరాత్ మాజీ మంత్రి--అమిత్ షా.
  • హాక్ యుద్ధవిమానాల కొనుగోలుకై భారత్ ఏ దేశంలో ఒప్పందం కుదుర్చుకుంది--బ్రిటన్.
  • హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచినారు--65 సం.లు.
  • 42వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు (2006 సం.పు) ఎవరికి లభించింది--రవీంద్ర కేల్కర్ (కొంకిణి రచయిత).
  • ఇటీవల ప్రపంచ షూటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--మ్యూనిచ్ (జర్మనీ).
ఇవి కూడా చూడండి ... జూలై 2010-1, 2, 3, 4,
విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.