ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

20 జూన్, 2010

బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు (Brazil Football Team)

  • బ్రెజిల్ ప్రపంచ కప్ సాకర్‌ను ఎన్నిసార్లు గెలుచుకుంది--5 సార్లు.
  • ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంటులో బ్రెజిల్ జట్టు ప్రత్యేకత--అన్ని ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పాల్గొన్న ఏకైక జాతీయ జట్టు.
  • బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు--పీలే.
  • బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు అత్యధిక సార్లు నాయకత్వం వహించినది--కఫు.
  • బ్రెజిల్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ సాకర్‌ను ఎప్పుడు గెలుచుకుంది--1958.
  • బ్రెజిల్ సాకర్ జట్టు యొక్క ఫిఫా అత్యుత్తమ ర్యాంకు--1.
  • ఒలింపిక్ పోటీలలో బ్రెజిల్ సాకర్ జట్టు సాధించిన పతకాలు--2 రజత, 2 కాంస్య పతకాలు.
  • పీలే తరువాత బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటహాళ్ళు--రొనాల్డో, రుమారియో.
  • బ్రెజిల్ జట్టు ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంటులో ఎన్ని సార్లు రెండో స్థానంలో నిలిచింది--2 సార్లు.
  • బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు ప్రస్తుత కోచ్--దుంగా.

సంబంధిత విభాగాలు: క్రీడలు, ఫుట్‌బాల్, బ్రెజిల్,

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad