ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 జూన్, 2010

గురు హరగోవింద్ (Guru Hargovind)

(గురు హరగోవింగ్ జన్మదినం సందర్భంగా)
  • గురు హరగోవింద్ ఎప్పుడు జన్మించాడు--జూన్ 19, 1595.
  • సిక్కు గురువులలో హరగోవింద్ ఎన్నవవాడు--6వ.
  • గురు హరగోవింద్ చేసిన ముఖ్యమైన పని--సిక్కులకు సైనిక శిక్షణ ఇప్పించడం.
  • హరగోవింద్ సిక్కు గురువు అప్పుడు అయ్యారు--మే25, 1644.
  • గురు హరగోవింద్ కంటె మునుపు సిక్కు గురువు--గురు అర్జున్ దేవ్.
  • హరగోవింద్ తరువాతి సిక్కు గురువు--గురు హరిరాయ్.
  • గురు హరగోవింద్ అకల్‌తఖ్త్ ఎప్పుడు నెలకొల్పాడు--1608.
  • హరగోవింద్ నిర్మించిన పట్టణం--కిరాట్‌పూర్ (జలంధర్ జిల్లా, పంజాబ్).
  • గురు హరగోవింద్ ఒక సంవత్సరం పాటు బందీగా ఉన్న కోట--గ్వాలియర్ కోట.
  • గురు హర్‌గోవింద్ ఎప్పుడు మరణించాడు--మార్చి 2, 1644.
సంబంధిత విభాగాలు: వ్యక్తులు, చరిత్రపంజాబ్,

2 కామెంట్‌లు:

  1. ఈ మధ్య ఆండర్సన్ విషయం,కదిరి కూడా వార్తల్లోకి వచ్చింది, దాని గురించి ఇంకా మీ బ్లాగులో రాలేదేమి?

    రిప్లయితొలగించండి
  2. అండర్సన్ కు సంబంధించిన విషయాలు భోపాల్ దుర్ఘటన, జూన్ 2010 పోస్టులలో వచ్చాయి. ప్రత్యేకంగా 10 పాయింట్లు పేర్కొనే అవసరం లేదనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,