ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 జూన్, 2010

జూన్ 2010-2 (June 2010-2)

  • జాతీయ వెనుకబడిన తరగతుల చైర్‌పర్సన్‌గా పదవి పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి--ఎం.నారాయణ రావు.
  • ప్రపంచములోనే అత్యంత వంగిన టవర్‌గా గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన టవర్--అబూధాబి టవర్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్).
  • భారత ఎన్నికల కమీషన్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--హైదరాబాదు.
  • 19వ ప్రపంచ సాకర్ కప్ టోర్నమెంటు ఏ దేశంలో నిర్వహించబడుతున్నది--దక్షిణాఫ్రికా.
  • IDBI తొలి విదేశీ బ్యాంకు శాఖను ఎక్కడ ప్రారంభించారు--దుబాయి.
  • ప్రపంచ శాంతి సూచిలో మొదటి స్థానములో నిలిచిన దేశము--న్యూజీలాండ్.
  • ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు--జోసెఫ్ డీస్ (స్విట్జర్లాండ్).
  • ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అద్యక్షుడిగా నియమితులైనది--ఎస్.ఎల్.నారాయణరావు.
  • జూలై 2010లో టోక్యోలో నిర్వహించే అంతర్జాతీయ రసాయనశాస్త్ర ఒలింపియాడ్‌కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి--కొట్ర సురేంద్ర.
  • స్లమ్‌డాక్ మిలియనీర్ చిత్రానికి సౌండ్ ఇంజనీరుగా వ్యవహరించి గ్రామీ అవార్డు పొందినది--అదృష్ట దీపక్.

ఇవి కూడా చూడండి ... జూన్ 2010-1,

సంబంధిత విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,