22 జూన్, 2010

ప్రపంచ కప్ ఫుట్‌బాల్-2 (World Cup Football-2)

  • 1930 తొలి ప్రపంచ కప్ ఫైనల్లో ఉరుగ్వే ఏ దేశంపై విజయం సాధించింది--అర్జెంటీనా.
  • 1974లో ఆటగాడిగా, 1990లో కోచ్‌గా తనదేశాన్ని గెలిపించినది--ఫ్రాంజ్ బెకన్‌బాయర్ (జర్మనీ).
  • ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్స్ రౌండ్‌లో జట్ల సంఖ్య 32కు ఎప్పుడు పెంచబడింది--1982.
  • ప్రపంచ కప్ ఫుట్‌బాల్ లో ఆడిన పిన్న వయస్కుడు--నార్మన్ వైట్‌సైడ్ (ఉత్తర ఐర్లాండ్).
  • వరుసగా అత్యధిక ప్రపంచకప్‌లు ఆడిన గోల్‌కీపర్--అంటానియో కార్బజల్ (మెక్సికో).
  • ప్రపంచ కప్ ఫుట్‌బాల్ లో ఆడిన తొలి ఆసియా దేశము--ఇండోనేషియా (డచ్ ఈస్ట్‌ఇండీస్ పేరుతో).
  • 2006 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో గోల్డెన్ బూట్ విజేత--మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ).
  • 1994 ప్రపంచ కప్‌లో సెల్ఫ్ గోల్ కొట్టి దారుణహత్యకు గురైన కొలంబియా ఆటగాడు--ఆండ్రెస్ ఎస్కోబార్.
  • ఆఫ్రికా నుంచి అత్యధిక ప్రపంచ కప్‌లు ఆడిన దేశం--కామెరూన్.
  • 1986 ప్రపంచ కప్ పోటీలలో "దైవహస్తం గోల్"గా పేరుగాంచిన గోల్‌ను కొట్టినది--డీగో మారడోనా.

ఇవి కూడా చూడండి ... ప్రపంచ కప్ ఫుట్‌బాల్ -1,

సంబంధిత విభాగాలు: క్రీడలు, ఫుట్‌బాల్, ప్రపంచ కప్ టోర్నమెంట్లు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.