21 జూన్, 2010

ఉత్తరార్థగోళం (Northern Hemisphere)

  • ఉత్తరార్థగోళంలో జూన్ 21 ప్రత్యేకత--అత్యధిక పగటికాలం ఉండు దినం.
  • ఉత్తరార్థగోళాన్ని, దక్షిణార్థగోళంతో విడదీయు ఊహారేఖ--భూమధ్యరేఖ.
  • ప్రపంచ జనాభాలో ఉత్తరార్థగోళంలో నివశించువారి శాతం--90%.
  • పూర్తిగా ఉత్తరార్థగోళంలో ఉన్న ఖండాలు--ఉత్తర అమెరికా, ఐరోపా.
  • ఉత్తరార్థగోళంలో ఉత్తరానికి వీచు పవనాలు కుడివైపునకు వంగుటకు కారణం--కొరియాలిస్ ప్రభావం.
  • జూన్ 21న సూర్యకిరణాలు లంబంగా ఎక్కడ పడతాయి--కర్కటరేఖపై.
  • ఉత్తరార్థగోళంలో ఆశ్విక అక్షాంశాల నుంచి వీచు పవనాలకు పేరు--వ్యాపార పవనాలు.
  • సూర్యుడు దక్షిణార్థగోళం నుంచి ఉత్తరార్థగోళంకు మారు రోజు--సెప్టెంబరు 21.
  • ఉత్తరార్థగోళంలో వేసవి కాలము--మార్చి 23 నుంచి జూన్ 21.
  • దక్షిణార్థగోళంలో కంటె ఉత్తరార్థగోళంలో చలి అధికముగా ఉండుటకు కారణం--భూభాగం ఎక్కువగా ఉండి సముద్రభాగం తక్కువగా ఉండుట.

సంబంధిత విభాగాలు: భూగోళశాస్త్రము,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.