23 జూన్, 2010

జూన్ 2010-3 (June 2010-3)

  • 9వ ప్రపంచ తమిళ మహాసభలు ఎక్కడ నిర్వహించనున్నారు--కోయంబత్తూరు.
  • తన పుస్తకానికి అతిపెద్ద పేరు పెట్టి గిన్నిస్ రికార్డు సృష్టించిన పాలమూరు విశ్వవిద్యాలయం (మహబూబ్‌నగర్) ప్రొఫెసర్--డా.వంగీపురం శ్రీనాథచారి.
  • మాంట్రియల్ (కెనడా)లో జరిగిన కెనడా గ్రాండ్ ప్రి ఫార్మూలా వన్‌ను గెలుచుకున్న క్రీడాకారుడు--లూయీజ్ హామిల్టన్.
  • ఏ దేశం ప్రయోగించిన అంతరిక్షనౌక ఏడేళ్ళ అనంతరం భూమికి తిరిగి వచ్చింది--జపాన్.
  • ఇండియన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విజేత--సైనా నెహ్వాల్.
  • యునెస్కో 8వ విద్యామంత్రుల సదస్సు ఎక్కడ జరుగుతున్నది--అబూజా (నైజీరియా).
  • ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్‌ను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు--నెదర్లాండ్.
  • దేశంలోనే అతిపెద్ద గ్రిడ్ కనెక్టెడ్ విద్యుత్ ప్లాంటును ఎక్కడ ప్రారంభించారు--బంగార్‌పేట్ (కర్ణాటకలోని కోలార్ జిల్లా).
  • ఆసియా జూనియర్ చదరంగ చాంపియన్‌షిప్ పోటీలు ఎక్కడ జరిగాయి--చెన్నై.
  • ఇటీవల మరణించిన సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత--జోస్ సరయాగో.

ఇవి కూడా చూడండి ... జూన్ 2010-1, 2, 4,

సంబంధిత విభాగాలు: 2010,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.