- కోయంబత్తూర్ ఎందువలన వార్తాల్లోకి వచ్చినది--ప్రపంచ తమిళ మహాసభలు జరుగుతున్నాయి.
- తమిళనాడులోని పెద్ద పట్టణాలలో కోయంబత్తూర్ స్థానం--రెండవది.
- కోయంబత్తూరును దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అని పిలువడానికి కారణం--వస్త్రపరిశ్రమకు ప్రసిద్ధి చెందినందువలన.
- కోయంబత్తూర్ ఏ నది ఒడ్డున ఉన్నది--నొయ్యల్ నది.
- కోయంబత్తూర్ సమీపములోని జలపాతము--సిరువాని జలపాతం.
- క్రీ.శ.2వ శతాబ్ది నుంచి 10వ శతాబ్ది వరకు కోయంబత్తూర్ ప్రాంతాన్ని ఏ విధంగా పిలిచేవారు--కొంగునాడు.
- 17వ శతాబ్దములో కోయంబత్తూర్ ప్రాంతం కొరకు ఎవరెవరి మద్య పోరాటం జరిగింది--తంజావూరు నాయకులు, మధుర నాయకుల మద్య.
- కోయంబత్తూర్ ఏ సం.లో జిల్లా కేంద్రమైనది--1865.
- కోయంబత్తూర్ సమీపములోని రిజర్వ్ ఫారెస్ట్--నీలగిరి బయోస్పేర్ రిజర్వ్ ఫారెస్టు.
- కోయంబత్తూర్ లోని VOC పార్కు ఎవరి పేరు మీదుగా పెట్టబడినది--వి.ఓ.చిదంబరం పిళ్ళై.
|
telugu gk bagundi
రిప్లయితొలగించండి