ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 సెప్టెంబర్, 2009

తెలంగాణా విమోచనోద్యమం (Telangana Liberation)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి లేదా అన్ని ప్రశ్నల క్రిందుగా చూడండి)
  1. తెలంగాణా విమోచనోద్యమం ఎప్పుడు పూర్తయింది-- .
  2. నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు పేరు-- .
  3. నిజాం సంస్థానంపై సైనిక చర్యకు నేతృత్వం వహించినది-- .
  4. నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన పిదప ప్రధానిగా నియమించబడినది-- .
  5. "నైజాము సర్కరోడా-నాజీల మించినోడా" పాట రచయిత-- .
  6. నిజాం దురాగతాలను తన పత్రిక ద్వారా తెలియపర్చిన ఉర్దూ పత్రిక యజమాని-- .
  7. "ఓ నిజాము పిశాచమా" అని గద్దించిన ప్రముఖ తెలుగు కవి-- .
  8. హైదరాబాదు సంస్థానం బారత యీనియన్‌లో విలీనమైన తర్వాత నిజాంకు ఇచ్చిన పదవి-- .
  9. నిజాం పాలనను విమర్శించుతూ తారానాథ్ రచించిన గ్రంథం-- .
  10. తెలంగాణా సాయుధ పోరాటం ఏ పార్టీ నేతృత్వంలో కొనసాగింది-- .
(సమాధానాలకోసం క్రింద నొక్కండి)
, , , , , , , , , ,
తెలంగాణ విమోచనోద్యమం వ్యాసం కోసం ఇక్కడ చూడండి.
ఇవి కూడా చూడండి ...తెలంగాణా విమోచనోద్యమం-23,

7 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మీ సూచన ప్రకారం సమాధానాలు క్రిందుగా కూడా ఇచ్చాను.

      తొలగించండి
  2. Sir chala thanks sir nenu marumula gramamlo undi kuda milanti vyaktula dvara subjetnu ekkadiki vellakunda intlone sraddaga prefer kagaluguthunna thanks so much sir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు నా బ్లాగుపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. మీ ప్రయత్నం ఫలించాలని కోరుచున్నాను.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,