ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 సెప్టెంబర్, 2010

తెలంగాణా విమోచనోద్యమం-2 (Telangana Liberation-2)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ఆదిలాబాదు జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించినవారు-- .
  • తెలంగాణ విమోచనోద్యమ సమయంలో "గాలిపెల్లి" సంఘటన ఏ జిల్లాకు సంబంధించినది-- .
  • ఎవరి మరణంలో రైతాంగపోరాటం ఉధృతరూపం దాల్చినది-- .
  • మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ విమోచనోద్యమంలో జరిగిన ప్రధాన సంఘటన-- .
  • నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో "వెయ్యి ఉరుల మర్రి" ఏ పట్టణానికి సంబంధించినది-- .
  • ఇందూరు (నిజామాబాదు) జైలు గోడలపై "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని రాసిన ప్రముఖ కవి--.
  • తెలంగాణ సాయుధ పోరాటం మొదట ఏ జిల్లాలో ప్రారంభమైనది-- .
  • ఖమ్మం ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినది-- .
  • నిజామాబాదు జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన ఆలయం-- .
  • నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖుడు-- .
తెలంగాణ విమోచనోద్యమం వ్యాసం కోసం ఇక్కడ చూడండి.
ఇవి కూడా చూడండి ...తెలంగాణా విమోచనోద్యమం-13,

5 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తెల్లటి బాక్సుపై మౌజ్ కర్సర్ పెడితే సమాధానాలు కూడా కనిపిస్తాయి.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. ఇది 2010లో వేసిన పోస్టు కాబట్టి మొబైల్ స్క్రీన్‌కు అనుగుణంగా సమాధానాలు కనిపించకపోవచ్చు. పాతపోస్టులకు సంబంధించి డెస్క్‌టాప్ ఉపయోగించండి.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,