ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

26 మే, 2009

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2 (Indian Premier League-2)

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో దశ విజేత--డెక్కన్ చార్జర్స్.
  • ఫైనల్లో దెక్కన్ చార్జర్స్ ఏ జట్టుపై విజయం సాధించింది--రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్.
  • రెండోదశ ఐ.పి.ఎల్. ఫైనల్ పోటీ ఏ నగరంలో జరిగింది--జొహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా).
  • ఐ.పి.ఎల్-2 లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించినది--మాథ్యూహేడెన్ (చెన్నై సూపర్ కింగ్స్).
  • ఐ.పి.ఎల్-2 లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సాధించినది--ఆర్పీసింగ్ (డెక్కన్ చార్జర్స్).
  • ఐ.పి.ఎల్-2 లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్--ఆడం గిల్‌క్రిస్ట్ (29 సిక్సర్లు).
  • ఐ.పి.ఎల్-2 లో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ (5/5) ఎవరిది--అనిల్ కుంబ్లే (ఆర్.సి.బి).
  • మిస్ ఐ.పి.ఎల్. బాలీవుడ్‌గా ఎవరు ఎంపికయ్యారు--డ్యున్ కొసాట్జ్.
  • ఐ.పి.ఎల్.లో సెంచరీ చేసిన ఏకైక బారతీయుడు--మనీష్ పాండే.
  • రెండోదశ ఐపిఎల్ టైటిల్ సాధించిన డెక్కన్ చార్జర్స్ జట్టు కెప్టెన్--ఆడం గిల్‌క్రిస్ట్.
ఇవి కూడా చూడండి ... ఇండియన్ ప్రీమియర్ లీగ్-1,    3,   4,
విభాగాలు:   2009,   క్రికెట్,  


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad